# General Information: ఈ సంఘటనలు పన్ను వసూలుదారుడు మత్తయి ఇంట్లో సంభవించినవి. # the house ఇది బహుశా మత్తయి ఇల్లు, కానీ అది యేసు ఇల్లు కూడా కావచ్చు. గందరగోళం వద్దనుకుంటే దీన్ని స్పష్టం చెయ్యండి. # behold స్థూల కథనంలో ఇది మరొక సంఘటన ఆరంభం. ఇంతకుముందు సంఘటనల్లో ఉన్న వారు కాక వేరే మనుషులు. మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది.. # sinners మనుషులు మోషే ధర్మశాస్త్రం పాటించరు గానీ ఇతరులు తీవ్రమైనపాపం గా ఎంచే పనులు చేస్తారు.