# Connecting Statement: యేసు స్వస్థ పరిచిన రెండు దయ్యాలు పట్టిన మనుషుల వృత్తాంతం ఇక్కడితో ముగుస్తున్నది. # tending the pigs పందులు కాస్తున్న వాళ్ళు # what had happened to the men who had been possessed by demons దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు దురాత్మల అదుపులో ఉన్నవారికి చేసిన సహాయం."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])