# to him దీని అర్థం యేసు ఇప్పుడే బాగు చేసిన మనిషి. # say nothing to any man ఎవరికీ ఏమీ చెప్పకు. లేక “నిన్ను బాగు చేసిందెవరో చెప్పవద్దు. # show yourself to the priest యూదు ధర్మశాస్త్రం వ్యాధి నయమైన వాడు తన చర్మాన్ని యాజకునికి చూపించాలి. అప్పుడు అతడు తిరిగి సమాజంలో చేరడానికి యాజకుడు అనుమతిస్తాడు.(చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # offer the gift that Moses commanded, for a testimony to them మోషే ధర్మశాస్త్రం కుష్టువ్యాధి బాగైన వాడు యాజకునికి కృతజ్ఞత అర్పణ ఇవ్వాలి. యాజకుడు ఆ కానుక అంగీకరిస్తే ఆ మనిషి బాగయ్యాడని అంతా గుర్తిస్తారు. కుష్టు రోగులు వెలి వేయబడి సమాజానికి దూరంగా ఉండువారు. వారు స్వస్థపడినట్టు రుజువు చూపగలిగితేనే మళ్ళీ నలుగురిలోకి రావచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # to them ఇది బహుశా 1) యాజకులు లేక 2) మనుషులందరికీ లేక3) యేసును విమర్శించే వారికి వర్తిస్తుంది. సాధ్యమైతే, వీటిలో అన్నీ గుంపులకు వర్తించే సర్వనామం వాడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-pronouns]])