# (no title) గలిలయలో యేసు పరిచర్యను వర్ణించే భాగం ఇక్కడితో అంతం అవుతున్నది. ఈ వచనాలు అయన చేసిన వాటిని, మనుషులు, వాటికి మనుషుల స్పందన తెలుపుతున్నాయి. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-endofstory]]) # teaching in their synagogues గలిలయలోని సమాజ మందిరాల్లో బోధించడం లేక ""ఆ ప్రజల సమాజ మందిరాల్లో బోధించడం # preaching the gospel of the kingdom ఇక్కడ ""రాజ్యం"" అంటే రాజుగా దేవుని పరిపాలన. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు తనను రాజుగా కనబరచుకోబోతున్నాడనే సువార్త ప్రకటన "" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # every kind of disease and sickness ఈ పదాలు""వ్యాధి” “రోగం"" అనేవి పరస్పరం సంబంధం ఉన్నవే. కానీ సాధ్యమైతే వేరు వేరు పదాలుగా అనువదించాలి. ""వ్యాధి"" అనేది ఒక వ్యక్తిని రోగిగా చేస్తుంది. # sickness వ్యాధి మూలంగా కలిగే ఫలితాలు శారీరిక బలహీనత, అస్వస్థత.