# Connecting Statement: యేసు తన శిష్యులకు బోధించడం ప్రారంభిచాడు. # The days will come when రాబోయే రోజులు అనే భావన త్వరలోనే జరిగే దేనినో సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""సమయం ఎప్పుడు వస్తుంది"" లేదా ""త్వరలో"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # you will desire to see మీరు చూడటానికి చాలా ఇష్టపడతారు, లేదా ""మీరు అనుభవించాలనుకుంటున్నారు # one of the days of the Son of Man ఇది దేవుని రాజ్యాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యకుమారుడు రాజుగా పరిపాలించే రోజులలో ఒక రోజు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # the Son of Man యేసు తన గురించి మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-123person]]) # but you will not see it మీరు దానిని అనుభవించరు