# Connecting Statement: యేసు తన ఉపమానమును ముగించాడు. # the highways and hedges ఇది నగరం వెలుపల రోడ్లు, మార్గాలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నగరం వెలుపల ప్రధాన రహదారులు, మార్గాలు # compel them to come in వారు లోపలికి రావాలని ఆదేశం # compel them వారు"" పదం సేవకులు కనుగొన్న ప్రతిఒక్కరినీ సూచిస్తుంది. ""మీరు ఎవరినైనా లోపలికి రమ్మని బలవంతం చేయండి # that my house may be filled ప్రజలు నా ఇంటిని నింపుతారు