# General Information: ఉత్తమ ప్రారంభ పుస్తకాలలో 7:53-8:11 లేదు. యోహాను వాటిని తన అసలు వచనంలో చేర్చలేదని చూపించడానికి యు.ఎల్.టి(md) వాటిని చదరపు బ్రాకెట్లలో ([]) విడిగా ఉంచింది. తర్జుమా చేయువారు వాటిని తర్జుమా చేయుటకు, చదరపు బ్రాకెట్లలో విడిగా చేయుటకు మరియు [యోహాను 7:53](../07/53.md)లో వ్రాసినట్లుగా పుస్తకం క్రింది భాగంలో వాటిని చేర్చమని ప్రోత్సహిస్తారు. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-textvariants]])