# General Information: యేసు గలిలయకు వెళ్లి ఒక చిన్నవాడిని స్వస్థపరచాడు. 44వ వచనం ఇంతకుముందే చెప్పినదాని గురించి సందర్భము యొక్క సమాచారాన్ని ఇస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-background]]) # from there యూదయ దేశంనుండి