# testify about the light ఇక్కడ “వెలుగు” అనేది యేసులో దేవుని బహిరంగపరచుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు దేవుని నిజమైన వెలుగుగా ఎలా ఉన్నాడో చూపించండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])