# without receiving the promises ఒక వ్యక్తి పొందుకొను వస్తువులున్నట్టు వాగ్ధానములను గూర్చి ఇది చెపుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారికి చేసిన వాగ్ధానము చేసిన దానిని పొందుకోకుండ” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # after seeing and greeting them from far off దూరము నుండి ప్రయాణించేవారిలా భవిష్యత్తులో వాగ్దానం చేసిన సంగతులు ఉన్నాయని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు భవిష్యత్తులో చేయునది తెలుసుకొనిన తరువాత” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # they admitted వారు తెలుసుకున్నారు లేక “వారు అంగీకరించారు” # they were foreigners and exiles on earth ఇక్కడ“పరదేశులు,” “చెరగొనిన వారు” అనే రెండు పదాలు ప్రాథమికంగా ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. ఈ భూమి వారి నిజమైన గృహం కాదని ఇది నొక్కి చెప్పుచున్నది. దేవుడు వారికొరకు సిద్ధపరచుబోవు నిజమైన గృహం కోసం వారు ఎదురుచూస్తున్నారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]])