# Connecting Statement: ఆత్మ ఎలా పాపము మీద నియంత్రణను ఇస్తుందనే విషయమును పౌలు వివరించుచున్నాడు. # walk by the Spirit నడుచుకోవడం అనేది జీవించుట అనేదానికొరకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిశుద్ధాత్మ శక్తిలో మీ జీవితమును కట్టుకొనుడి” లేక “ఆత్మనుబట్టి స్వాతంత్ర్యములో మీ జీవితమును జీవించండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # you will not carry out the desires of the sinful nature “వేరొకరి ఆశలను చేయుట” అనే ఈ మాట నానుడియైయున్నది, దీనికి “ఇతరుల ఆశలను నెరవేర్చండి” అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ పాప స్వభావము యొక్క ఆశలను మీరు చేయరు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]]) # the desires of the sinful nature పాప స్వభావము ఒక వ్యక్తియన్నట్లుగా మరియు ఆ వ్యక్తి పాపము చేయుటకు ఆశపడుచున్నట్లుగా పాప స్వభావమునుగూర్చి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ స్వభావమునుబట్టి మీరు చేయాలనుకొనుచున్నారు” లేక “మీ పాప స్వభావమునుబట్టి మీరు చేయాలనుకొనుచున్న కార్యములు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]])