# When there arose a great argument “గొప్ప కలహం” అనే పదములను “గట్టిగా వాదించారు” అని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు హింసాత్మకంగా వాదించుట ప్రారంభించినప్పుడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]]) # chief captain సుమారు 600 సైనికులుకు నాయకుడు లేక రోమా సైన్యాధికారి # Paul would be torn to pieces by them దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. “చీల్చివేస్తారు” అనే మాట జనులు ఏరీతిగా పౌలుకు హాని తలపెట్టియున్నారని అతిశయోక్తిగా చెప్పబడియుండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు పౌలును చీల్చివేస్తారు” లేక “వారు పౌలుకు చాలా ఘోరంగా భౌతిక హాని తలపెట్టియున్నారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]] మరియు [[rc://*/ta/man/translate/figs-hyperbole]]) # take him by force అతనిని తీసుకుపోడానికి భౌతిక శక్తిని ఉపయోగించండి # into the fortress దేవాలయ వెలుపలి ప్రాంగణముతో ఈ కోట అతకబడియుండెను. [అపొ.కార్య.21:34](../21/34.ఎండి) వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారో ఒక సారి చూడండి.