# General Information: ఇక్కడ “మేము” అనే పదము లూకా, పౌలు, మరియు వారితో ప్రయాణిస్తున్న ఇతరులను సూచిస్తుంది కాని చదువరులను సూచించడం లేదు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclusive]]) # General Information: “వారు” అనే పదము కైసరయలోని శిష్యులను సూచించుచున్నది. # Connecting Statement: కైసరియలో పౌలు సమయం ఇక్కడికి ముగించబడింది.