# turned away from me వారు పౌలుకు సహాయం చేయడం ఆపివేశారు అనేది ఒక రూపకఅలంకారమై యున్నది. అధికారులు అతనిని చెరసాలలో పడవేసినందున వారు పౌలును విడచిపోయారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు సహాయం చేయడం మానివేసారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # Phygelus and Hermogenes ఇవి పురుషుల పేరులై యున్నవి. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])