# Paul speaks of these things in all his letters రక్షణ లోనికి నడిపించే దేవుని సహనం గురించి పౌలు తన లేఖలన్నిటిలో తెలియజేస్తున్నాడు # in which there are things that are difficult to understand పౌలు లేఖల్లో కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి. # Ignorant and unstable men distort these things పామరులు మరియు నిలకడ లేని కొందరు పౌలు లేఖలలో అర్థం చేసుకోవటానికి కష్టమైన విషయాలను తప్పుగా వక్రీకరిస్తారు. # Ignorant and unstable పామరులు మరియు నిలకడలేని. ఈ వ్యక్తులు లేఖనాన్ని ఎలా వ్యాఖ్యానించాలో నేర్పించబడలేదు మరియు సువార్త సత్యంలో బాగా స్థిరపడలేదు. # to their own destruction వారి నాశనానికి వారే కారణమవుతున్నారు