# Light will shine out of darkness ఈ వాక్యముతో, ఆదికాండములో వివరించిన విధంగా పౌలు దేవుని వెలుగు సృష్టించడాన్ని గురించి తెలియచేస్తాడు. # He has shone ... to give the light of the knowledge of the glory of God ఇక్కడ “వెలుగు” అనే పదం అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని గురించి తెలియచేస్తుంది. దేవుడు వెలుగును సృష్టించినట్లే విశ్వాసులకు కూడా అవగాహన కల్పిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను ప్రకాశించాడు ... దేవుని వైభవమును అర్థం చేసుకోవడానికి మాకు సహాయ పడుతుంది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # in our hearts ఇక్కడ “హృదయాలను” అనే పదం మనస్సు మరియు ఆలోచనలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన మనస్సులలో” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # the light of the knowledge of the glory of God వెలుగు, ఇది దేవుని జ్ఞాన వైభవం గలది # the glory of God in the presence of Jesus Christ యేసు క్రీస్తు ముఖములో దేవుని వైభవం. దేవుని వైభవం మోషే ముఖముపై ప్రకాశించినట్లే ([2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3:7](../03/07.md)), అది కూడా యేసు ముఖంలో ప్రకాశిస్తోంది. పౌలు సువార్తను ప్రకటించినప్పుడు, ప్రజలు దేవుని వైభవం గురించిన సందేశాన్ని చూడగలరు మరియు అర్థం చేసుకోగలరు (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])