# Connecting Statement: జేనాకు మరియు అపోల్లోకు సమకూర్చుట ఎందుకు ముఖ్యమో పౌలు వివరించాడు. # Our people క్రేతులోని విశ్వానులను పౌలు ఇక్కడ సూచిస్తున్నాడు # that provide for urgent needs ముఖ్యమైన వస్తువులు అవసరమైన వ్యక్తులకు వెంటనే సహాయపడటానికి ఇది వారిని అనుమతిస్తుంది # needs, and so not be unfruitful మంచి పనులు చేసే వ్యక్తులు మంచి ఫలాలను ఇచ్చే చెట్లలాగా పోల్చి పౌలు మాట్లాడుతున్నాడు. ఈ రెండు వ్యతిరేక వాక్యాల అర్ధం ఏమంటే వారు ఫలవంతమైనవారుగా లేదా ఉత్పాదకత కలిగినవారుగా ఉండాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""అవసరతలు; ఈ విధంగా అవి ఫలవంతమవుతాయి"" లేదా ""అవసరతలు, అందువల్ల వారు మంచి పనులు చేస్తారు"" (చూడండి:)