# Let us walk పౌలు తన చదువరులను మరియు ఇతర విశ్వాసులను తనతో కలుపుకొనుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-inclusive]]) # Let us walk appropriately, as in the day నిజమైన విశ్వాసులుగా జీవించడం పగటి సమయములో ఒకడు నడచునట్లు ఉంటుందని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనలను అందరు చూడగలరని తెలుసుకొని అందరికి కనబడు విధములో మనము నడిచెదము” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # in sexual immorality or in uncontrolled lust ఈ మాటలు ఒకే అర్థమును కలిగియున్నాయి. మీ అనువాదములో వాటిని కలిపి తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “లైంగిక అనైతిక కార్యములు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]]) # strife ఇతర ప్రజలతో వాదించడం మరియు ఒకరికి విరోధముగా పన్నాగాలు పన్నడమును ఇది సూచించుచున్నది. # jealousy ఒక వ్యక్తి విజయము లేక ఇతరుల మీద లాభముకు విరోధముగా కలుగు ప్రతికూల భావములను ఇది సూచించుచున్నది.