# For [రోమా.13:2](../13/02.md) వచనము యొక్క వివరణను ప్రారంభించుటకు మరియు ప్రభుత్వము ఒక వ్యక్తిని ఖండించినప్పుడు ఎలాగ ఉండవలెనని చెప్పుటకు పౌలు ఈ మాటను ఉపయోగించుచున్నాడు. # rulers are not a terror అధికారులు మంచి ప్రజలను భయపెట్టరు. # to good deeds ... to evil deeds తమ “మంచి పనులు” లేక “చెడ్డ పనులు” ద్వారా ప్రజలు గుర్తించబడుదురు. # Do you desire to be unafraid of the one in authority? అధికారుల విషయములో భయముండకూడదంటే వారు ఏమి చేయాలనె అంశమువైపు ప్రజల ఆలోచనను మళ్ళించుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు అధికారుల విషయములో భయము చెందకుండ ఎలా ఉండగలరని నేను మీకు చెప్పుదును.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]]) # you will receive his approval మంచి పనులు చేసిన ప్రజలను గూర్చి ప్రభుత్వము మంచిగానే చెప్పుతుంది.