# You will say then to me పౌలు తన విమర్శించువారితో మాట్లాడుచున్నప్పుడు అతడు ఒక వ్యక్తితో మాట్లాడుచున్నట్లు వ్యవహరించాడు. మీరిక్కడ బహువచనమును ఉపయోగించగలరు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]]) # Why does he still find fault? For who has ever withstood his will? ఈ అలంకారిక ప్రశ్నలు దేవునికి విరోధముగా చేయబడిన ఫిర్యాదులైయున్నవి. మీరు వాటిని బలమైన వాక్యములుగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన మాలో తప్పును కనిపెట్టకూడదు. ఆయన చిత్తమును ఎవరు ఇంతవరకు ఎదురించలేదు.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]]) # he ... his “ఆయన” మరియు “అతని” అనే పదములు దేవునిని సూచించుచున్నవి. # has ... withstood his will ఆయన చేయాలని తలంచినవాటిని చేయుటకు ఎవరు ఆపలేదు