# our father పౌలు ఇస్సాకును “మన తండ్రి” అని సూచించుచున్నాడు ఎందుకంటే పౌలు మరియు రోమాలో ఉన్న యూదా విశ్వాసులకు ఇస్సాకు పితురుడైయుండెను. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-inclusive]]) # had conceived గర్భవతి అయింది