# For sin took the opportunity through the commandment and deceived me. Through the commandment it killed me [రోమా.7:7-8] (./07.md) వచనములో ఉన్నట్లుగా, 3 కార్యములను చేయగలిగే ఒక వ్యక్తివలె పాపము ఉన్నదని పౌలు వివరించుచున్నాడు: అవకాశమును తీసుకోవడం, మోసము చేయడం, మరియు చంపడం. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను పాపము చేయాలని ఇష్టపడినందుననే, నేను పాపము చేయగలనని మరియు అదే సమయములో నేను ఆజ్ఞకు లోబడగలనని నన్ను నేను మోసము చేసుకొనియున్నాను, అయితే దేవుని నన్ను దూరము చేయడము ద్వారా ఆజ్ఞకు అవిధేయత చూపినందువలన దేవుడు నన్ను శిక్షించియున్నాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]]) # sin పాపము చేయాలనే నా ఆశ # took the opportunity through the commandment పాపమును క్రియలు చేసే ఒక వ్యక్తికి పోలుస్తూ పౌలు మాట్లాడుచున్నాడు. మీరు దీనిని [రోమా.7:8] (../07/08.md) వచనములో ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]]) # it killed me పాపుల విషయములో దేవుని శిక్ష ప్రాథమికముగా భౌతిక మరణములో కనపడుతుందని పౌలు దేవుని శిక్షను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇది నన్ను దేవునినుండి వేరు చేసింది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])