# Therefore this was also counted to him as righteousness మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అందుచేతనే దేవుడు అబ్రాహాము నమ్మకమును నీతిగా ఎంచియున్నాడు” లేక “అబ్రాహామును దేవుడు విశ్వసించినందున దేవుడు ఆయనను నీతిగా ఎంచియున్నాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])