# slanderers ఒక వ్యక్తికున్న గౌరవమును పోగుట్టుటకొరకు ఇతర వ్యక్తిని గూర్చి చాడీలు చెప్పేవారు. # inventing ways of doing evil ఇతరులపట్ల దుష్ట క్రియలను జరిగించుటకు క్రొత్త విధానాలను ఆలోచించుట