# the great prostitute భూప్రజలను పరిపాలించు మరియు వారు అన్య దేవుళ్ళను పూజించుటకు ప్రత్సహించే బబులోను పట్టణ ప్రజలను ఇక్కడ యోహాను సూచించుచున్నాడు. బబులోనులోని దుష్ట ప్రజలు మహా వేశ్య అని అతడు చెప్పుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # who corrupted the earth ఇక్కడ “భూమి” అనే పదము దానిలోని నివాసులకు పర్యాయపదముగా ఉంది ప్రత్యామ్నాయ తర్జుమా: “భూప్రజలను పాడుచేసిన వారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # the blood of his servants ఇక్కడ “రక్తం” అనే పదము హత్యకు పర్యాయపదముగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన సేవకులను హత్య చేసారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # she herself ఇది బబులోనును సూచిస్తుంది. “ఆమె” అనే పరావర్తన సర్వనామము ప్రాధాన్యతను పెంచడానికి ఉపయోగించారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rpronouns]])