# The earth opened its mouth and swallowed the river that the dragon was pouring out of his mouth భూమి ఒక జీవించు వస్తువుగా మరియు దానికి కలిగిన రంధ్రం ఆ నీళ్ళను మింగివేయు నోరువలెనున్నదని భూమి గురించి చెప్పబడి ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “భూమిలోనున్న రంధ్రం తెరచుకొనెను మరియు నీళ్ళు ఆ రంధ్రంలోనికి వెళ్ళెను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]]) # dragon ఇది చాలా పెద్దదిగా, అతి భయంకరంగా, ఒక బల్లిని పోలియుండెను. యూదా ప్రజలకు ఇది కీడు మరియు అలజడికి గుర్తుగా ఉన్నది. 9వ వచనములో ఘటసర్పమును “అపవాది లేదా సాతాను” అని గుర్తించబడియున్నది. [ప్రకటన.12:3](../12/03.md) వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-symlanguage]])