# you, Lord God Almighty, the one who is and who was ఈ మాటలను వాక్యములుగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందరిని పరిపాలించువాడవైన ప్రభువైన దేవా. పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-distinguish]]) # the one who is ఉనికిలో ఉన్నవాడు లేక “జీవించుచున్నవాడు” # who was ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్నవాడు లేక “ఎల్లప్పుడూ జీవించుచున్నవాడు” # you have taken your great power దేవుడు ఆయనకున్న గొప్ప శక్తితో ఏమి చేయగలడని స్పష్టముగా వివరించగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీకు విరోధముగా లేచిన వారిని నీ శక్తి చేత వారిని ఓడించినావు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])