# Connecting Statement: ఏడు దూతలలో ఐదవ దూత తన బూరను మోగించుటకు ఆరంభించింది. # I saw a star from heaven that had fallen నక్షత్రము పడిపోయిన తరువాత యోహాను ఆ నక్షత్రమును చూసెను. పడిపోక పొతే అతను చూసియుండేవాడు కాదు. # the key to the shaft of the bottomless pit అడుగులేని అగాధపు గోయ్యిని తెరిచే తాళపు చెవి # the shaft of the bottomless pit ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “గొయ్యి” అనేది అగాధమును సూచించే మరియొక విధానము మరియు ఇది ఎంతో లోతైనదని మరియు తిన్ననిదని వివరించుచున్నది, లేక 2) “గొయ్యి” అనే పదం అగాధము తెరువబడియుండుటను సూచించుచున్నది. # the bottomless pit ఇది అతి లోతైన తిన్నని రంధ్రమునైయున్నది. ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) ఈ అగాధముకు అడుగు లేదు; ఇది నిరంతరము క్రిందికి దిగిపోవు స్థలమై ఉంది లేక 2) అడుగులేని విధముగా ఈ అగాధము చాలా లోతైనది.