# from where you have fallen వారు పడిపోయారని మాట్లాడినట్లుగా వారు ఉపయోగించినంత కాలం ప్రేమించుట అన్నదే లేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు ఎంతగా మారిపోయావు” లేక “నీవు నన్ను ఎంతగా ప్రేమించియున్నావు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # Unless you repent నీవు మారుమనస్సు పొందకపొతే # remove your lampstand దీప స్తంభములు ఏడు సంఘములను సూచించుటకు సంకేతములైయుండెను. [ప్రకటన.1:12] (../01/12.md) వచనంలో దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-symlanguage]])