# I was circumcised దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక యాజకుడు నాకు సున్నతి చేసెను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # the eighth day నేను పుట్టిన ఏడు దినముల తరువాత # a Hebrew of Hebrews దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “హెబ్రీ తల్లితండ్రులతో హెబ్రీ కుమారుడు” లేక 2) “పరిశుద్ధుడైన యూదుడు.” # with regard to the law, a Pharisee పరిసయ్యులు ధర్మశాస్త్రముకు లోబడియుండుటకు బద్దులైయుండిరి. పరిసయ్యుడైయున్నందువలన పౌలు ధర్మశాస్త్రమంతటికి లోబడియుండవలెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను పరిసయ్యుడనైయుండి, ధర్మశాస్త్రమంతటికి లోబడియుండ బద్దుడనైయున్నాను”