# For I am hard pressed between the two రెండు వేవేరు దిశలలో నుండి ఒకే సారి అతనిని నెట్టుచున్న బండలు లేక మొద్దుల వలె భారము కలిగన వస్తువులు లాగా మరణము మరియు జీవము ఉన్నవని, వాటిలో దేనిని ఎన్నుకోవడం ఎంత కష్టమని పౌలు చెప్పుచున్నాడు. మీ భాషలో రెండు వస్తువులు నెట్టుచున్నాయి అనేదానికి బదులుగా లాగుతున్నాయి అని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఒత్తిడికి గురవ్వుతున్నాను. నేను జీవమును ఎన్నుకోవాలా లేక మరణమును ఎన్నుకోవాలా అని నాకు తెలియడంలేదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # My desire is to depart and be with Christ అతని చనిపోవడానికి భయపడటం లేదని తెలియపరచడానికి పౌలు ఇక్కడ సభ్యోక్తిని ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మరణించుటకు ఇష్టపడెదను ఎందుకంటే నేను క్రీస్తుతో ఉండటానికి వెళ్ళెదను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-euphemism]])