# my chains in Christ came to light క్రీస్తు కోసమైన సంకెళ్ళు అనే మాట క్రీస్తు కొరకు చెరసాలలో ఉండడం అనే దానికి అతిశయోక్తిగా వాడబడియున్నది. “తెలియవచ్చెను” అనే మాటకు “వేలుగులోనికి వచ్చెను” అనే రూపఅకలంకారము ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను క్రీస్తు కొరకు చెరసాలలో ఉన్నానని తెలియవచ్చెను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # my chains in Christ came to light ... guard ... everyone else దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను క్రీస్తు కోసము సంకెళ్ళలో ఉన్నానని రాజభవన కావలివారు మరియు రోమాలోని తక్కిన జనులకు తెలిసింది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # my chains in Christ ఇక్కడ పౌలు “కొరకు” అనే పదమునకు బదులుగా “లో” అనే విభక్తి పదమును ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు కొరకు నా సంకెళ్ళు” లేక “నా సంకెళ్ళు ఎందుకంటే నేను ప్రజలకు క్రీస్తును గూర్చి బోధించాను” # my chains ఇక్కడ నిర్బంధంలో ఉన్నదానికి అతిశయోక్తిగా “సంకెళ్ళు” అనే పదము ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా నిర్బంధనలో” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # palace guard రోమా చక్రవర్తిని కాపాడడానికి ఈ సైనికుల గుంపు సహాయం చేసింది.