# in their midst వారందరిలో. వారు అనే మాట జనసమూహమును గురించి తెలియచేస్తుంది. # He took him in his arms అంటే ఆయన చిన్న బిడ్డను కౌగలించుకున్నాడు లేదా అతని ఎత్తుకొని తన ఒడిలో ఉంచుకున్నాడు.