# Connecting Statement: ఆయన దయ్యం పట్టిన పిల్లవాడిని స్వస్థపరిచిన తరువాత, యేసు మరియు ఆయన శిష్యులు వారు ఉంటున్న ఇంటిని విడచిపెడతారు. తన శిష్యులకు ఒంటరిగా బోధించుటకు సమయం పడుతుంది. # They went out from there యేసు మరియు ఆయన శిష్యులు ఆ ప్రాంతమును విడచిపెట్టారు. # passed through ప్రయాణించారు లేక దాటిపోయారు