# him ... he యేసు ఉత్తమ పురుషలో తనను తాను సూచిస్తున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-123person]]) # third day మూడవది ""మూడు"" యొక్క సాధారణ రూపం. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-ordinal]]) # he will be raised up ఇక్కడ తిరిగి లేవడం అనేది మరణించిన వ్యక్తిని మళ్ళీ సజీవంగా మార్చడానికి ఒక జాతీయం. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు అతన్ని లేపుతాడు"" లేదా ""దేవుడు అతన్ని తిరిగి బ్రతికేలా చేస్తాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]] మరియు [[rc://*/ta/man/translate/figs-idiom]])