# Connecting Statement: ఇక్కడ దృశ్యం క్షణంలో మారుతుంది, యేసు తన మరణం, పునరుత్థానం గురించి రెండవసారి ముందే చెప్పాడు. # they stayed యేసు, అతని శిష్యులు ఉన్నారు # The Son of Man will be delivered దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరో మనుష్యకుమారుని శత్రువులకు పట్టి ఇస్తారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # delivered into the hands of people ఇక్కడ ""చేతులు"" అనే పదం ప్రజలు పట్టుకోవడానికి చేతులను ఉపయోగించే శక్తికి ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""బంధితుడై మనుషుల అదుపులోకి వస్తాడు"" లేదా ""ఆయన్ని నియంత్రించే వ్యక్తులకు తీసుకొని ఇవ్వబడుతుంది"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # The Son of Man యేసు ఉత్తమ పురుషలో తనను తాను సూచిస్తున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-123person]]) # into the hands of people ఇక్కడ ""చేతులు"" శక్తి లేదా నియంత్రణను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజల నియంత్రణకు"" లేదా ""ప్రజలకు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])