# General Information: ఐదు వేల మందికి ఆహారం ఇవ్వడం ద్వారా యేసు చేయబోయే అద్భుతం గురించి ఈ వచనాలు నేపథ్య సమాచారాన్ని ఇస్తాయి. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-background]]) # Connecting Statement: హేరోదు బాప్తిస్మం ఇచ్చు యోహానును చంపారని విన్నప్పుడు యేసు ఎలా స్పందించాడో ఈ వచనాలు వివరిస్తాయి. # Now ప్రధాన కథనంలో విరామం గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ మత్తయి కథలో క్రొత్త భాగాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు. # heard this యోహానుకు ఏమి జరిగిందో విన్నాను లేదా ""యోహాను గురించి వార్తలు విన్నాను # he withdrew ఆయన వెళ్ళిపోయాడు లేదా "" గుంపు నుండి వెళ్ళిపోయాడు."" యేసు శిష్యులు ఆయనతో వెళ్ళారని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు, ఆయన శిష్యులు వెళ్ళిపోయారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # from there ఆ స్థలం నుండి # When the crowds heard of it యేసు ఎక్కడికి వెళ్ళాడో జనసమూహం విన్నప్పుడు లేదా ""అతను వెళ్ళిపోయాడని జనసమూహం విన్నప్పుడు # the crowds ప్రజల సమూహాలు లేదా ""ప్రజల భారీ సమూహం"" లేదా ""ప్రజలు # on foot అంటే జనంలో ఉన్నవారు నడుస్తున్నారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])