# General Information: యేసుని గురించి విన్నప్పుడు హేరోదు ఎలా ప్రవర్తించాడో చూపించడానికి బాప్తిస్మ ఇచ్చే యోహాను మరణించిన కథను మత్తయి వివరించాడు. # (no title) హేరోదు బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎలా చంపించాడో ఇక్కడ రచయిత చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ సంఘటనలు మునుపటి వచనాల్లోని సంఘటనకు కొంత సమయం ముందు జరుగుతాయి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-events]]) # Herod had arrested John, bound him, and put him in prison హేరోదు ఈ పనులు చేశాడని, ఎందుకంటే ఇతరులను తన కోసం చేయమని ఆదేశించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "" బాప్తస్మ ఇచ్చే యోహానును అరెస్టు చేసి బంధించి జైలులో పెట్టమని హేరోదు తన సైనికులను ఆదేశించాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # Philip's wife ఫిలిప్ హేరోదు సోదరుడు. హేరోదు ఫిలిప్ భార్యను తన సొంత భార్యగా తీసుకున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])