# He said హేరోదు అన్నాడు # has risen from the dead మృతుల నుండి"" అనే పదాలు పాతాళంలో చనిపోయిన ప్రజలందరినీ కలిసి మాట్లాడుతాయి. చనిపోయినవారి నుండి లేవటానికి మళ్ళీ సజీవంగా రావడం గురించి మాట్లాడుతుంది. # Therefore these powers are at work in him ఆ సమయంలో కొంతమంది యూదులు ఒక వ్యక్తి మృతులలోనుండి తిరిగి వస్తే అతనికి గొప్ప పనులు చేసే అధికారం ఉంటుందని నమ్మారు.