# How can anyone enter the house ... belongings from his house యేసు పరిసయ్యులకు జవాబు కొనసాగిస్తూ ఒక ఉపమానం ఉపయోగిస్తున్నాడు. యేసు తాను దురాత్మలను ఎందుకు వెళ్ళగొడుతున్నాడంటే తాను సాతాను కన్నా ఎక్కువ ప్రభావం గలవాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parables]]) # How can anyone enter ... without tying up the strong man first? యేసు పరిసయ్యులకు జనసమూహానికి బోధించడానికి ఒక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""బలవంతుడిని మొదట బంధించకుండా ఆ ఇంట్లో ఎవరూ ప్రవేశించలేరు.” లేక “ఎవరన్నా ఇంట్లో ప్రవేశించాలంటే మొదట బలవంతుడిని బంధించాలి."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]]) # without tying up the strong man first మనిషి మొదట బలవంతుడిని బంధించ కుండా # Then he will steal అప్పుడు దోచుకోవచ్చు. లేక “అప్పుడు దోచుకోగలుగుతారు.