# He అతడు"" అని ఉన్న చోటల్లా దేవుని ఎన్నుకున్న సేవకుడు అని అర్థం. # He will not break any bruised reed; he will not quench any smoking flax ఈ ప్రతిపాదనలు రెంటికీ ఒకటే అర్థం. ఇవి ఆ దేవుని సేవకుడు మృదువుగా దయగా ఉంటాడని చెప్పే రూపకఅలంకారాలు. ""నలిగిన రెల్లు” “మకమకలాడే జనపనార"" ఇవి రెండు గాయపడిన బలహీన మనుషులను సూచిస్తాయి. ఈ రూపకఅలంకారం గందరగోళంగా ఉంటే అక్షరార్థంగా తర్జుమా చెయ్యండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయన మనుషుల పట్ల మృదువుగా దయగా ఉంటాడు. గాయపడిన వారి విషయంలో మృదువుగా దయగా ఉంటాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parallelism]] మరియు [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # bruised reed దెబ్బ తిన్న మొక్క # he will not quench any smoking flax మకమకలాడే జనపనారను ఆర్పడు లేక “మకమకలాడే జనపనార మండకుండా చెయ్యడు. # smoking flax దీని అర్థం దీపం వత్తి మండిన తరువాత ఆరిపోయి పొగ వస్తుంది. # flax, until దీన్ని ఒక కొత్త వాక్యంతో తర్జుమా చెయ్యవచ్చు: ""జనప నార. అయన చేసే పని # he leads justice to victory ఎవరినన్నా విజయానికి నడిపించడం అంటే గెలిపించడం. న్యాయం గెలిచేలా చెడిపోయినవి సరి అయ్యేలా చేయడాన్ని సూచిస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయన ప్రతిదాన్ని సరి చేస్తాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])