# Connecting Statement: ఇక్కడ మత్తయి ప్రవక్త యెషయా మాటలు చెప్పడం ద్వారా యేసు పరిచర్య మూలంగా లేఖనం నెరవేరింది అని చెబుతున్నాడు. # See చూడండి, లేదా “వినండి” లేక “నేను మీకు చెబుతున్న దానిపై దృష్టి పెట్టండి. # my ... I ఈ మాటలు ఎక్కడ వచ్చినా అవి దేవునికే వర్తిస్తాయి. యెషయా దేవుడు తనకు చెప్పినది రాశాడు. # my beloved one, in whom my soul is well pleased అతడు నాకు ఇష్టమైన వాడు. ఆయనంటే నాకెంతో అనందం. # in whom my soul is well pleased ఇక్కడ ""ఆత్మ"" అంటే మొత్తం వ్యక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయన విషయంలో నేకు ఆనందం."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]]) # he will proclaim justice to the Gentiles ఆ దేవుని సేవకుడు యూదేతరులతో న్యాయం జరుగుతుందని చెబుతున్నాడు. దీన్ని స్పష్టంగా ఇలా చెప్పవచ్చు, దేవుడు న్యాయం జరిగిస్తాడు. అవ్యక్త నామవాచకం""న్యాయం"" అనే దాన్ని సరైనది అని తర్జుమా చెయ్యవచ్చు. "" ప్రత్యామ్నాయ అనువాదం: ""జాతులకు దేవుడు ఏది న్యాయమో దాన్ని జరిగిస్తాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]] మరియు [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])