# the house of God దావీదు జీవించిన కాలంలో ఇంకా ఆలయం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రత్యక్ష గుడారం” లేక “దేవుణ్ణి ఆరాధించే స్థలం. # bread of the presence ఇది పవిత్రమైన రొట్టె. ఆ యాజకులు ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిలో ఉంచుతారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుని ఎదుట యాజకులు ఉంచే రొట్టె.” లేక “పవిత్రమైన రొట్టె"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # those who were with him దావీదుతో ఉన్నవారు. # but lawful only for the priests కానీ, ధర్మశాస్త్రం ప్రకారం, యాజకులు మాత్రమే దాన్ని తినాలి.