# General Information: ఇది కథనంలో కొత్త భాగం ఆరంభం. ఇక్కడ మత్తయి యేసు పరిచర్యకు పెరుగుతున్న వ్యతిరేకత గురించి రాస్తున్నాడు. ఇక్కడ, పరిసయ్యులు యేసు శిష్యులు సబ్బాతు రోజున చేలో ధాన్యం నలుపుకుని తినడాన్ని విమర్శిస్తున్నారు. # At that time ఇది కథనంలో కొత్త భాగం. ప్రత్యామ్నాయ అనువాదం: ""కొంత కాలం తరువాత. # grainfields ధాన్యం పండించే స్థలం. ఇది తెలియకపోతే ""ధాన్యం"" అనే మాట స్పష్టంగా లేకపోతే ""రొట్టెలు చేసుకునే గింజలు పండించే చోటు"" అని తర్జుమా చెయ్యవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-unknown]]) # pluck heads of grain and eat them ఇతరుల పొలాల్లో ధాన్యం తెంపుకుని తినడం దొంగతనం కిందకు రాదు. ఇక్కడ ప్రశ్న ఎవరన్నా ధర్మశాస్త్రం ప్రకారం సబ్బాతు దినాన ఇది చెయ్యవచ్చా, అన్నదే. # to pluck heads of grain and eat them గోదుమ గింజలు తెంపుకుని వాటిని తినడం లేక “కొన్ని గింజలు తెంపి తినడం. # heads of grain ఇది గోధుమ మొక్క పై భాగం. అందులో తయారైన కంకులు లేక గింజలు ఉంటాయి.