# But Jesus ఆ స్త్రీ “తాను రహస్యంగా ఆయన్ను తాకాలనుకుంది, కానీ యేసు # Daughter ఆ స్త్రీ యేసు అసలు కూతురు కాదు. యేసు ఆమెతో ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. ఇది గందరగోళంగా అనిపిస్తే దీన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు""యువతి"" లేదా అసలు మొత్తం మానెయ్యవచ్చు. # your faith has made you well ఎందుకంటే నేను నిన్ను స్వస్థ పరచగలనని నమ్మావు. # the woman was healed from that hour దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు ఆ క్షణంలో ఆమెను బాగు చేశాడు.(చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])