# Can wedding attendants be sorrowful while the bridegroom is still with them? యోహాను శిష్యులకు జవాబు చెప్పడానికి యేసు ఒక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. మనుషులు వివాహ ఉత్సవాల సమయంలో విలాపం ఉపవాసం చెయ్యరని అందరికీ తెలుసు. యేసు ఈ సామెత ఉపయోగించి తన శిష్యులు విలపించక పోవడం ఎందుకంటే తాను వారితో ఉన్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]] మరియు [[rc://*/ta/man/translate/writing-proverbs]]) # the days will come when ఇది భవిషత్తులో జరగనున్న విషయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక సమయం వస్తుంది” లేక “ఒకనాడు # the bridegroom will be taken away from them దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పెళ్ళికొడుకు ఇకపై వారితో ఉండడు.” లేక “పెళ్ళికొడుకును వారినుండి తీసివేస్తారు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # will be taken away యేసు బహుశా ఆయన మరణం గురించి చెప్తూ ఉండవచ్చు. కానీ దీన్ని స్పష్టంగా చెప్పకూడదు. ఇక్కడ అనువాదంలో పెళ్లి పోలికను ఉంచడానికి పెళ్ళికొడుకు అక్కడ నుంచి వెళ్ళిపోవడం గురించి చెబితే సరిపోతుంది.