# Connecting Statement: చచ్చుబడిన దేహం గలవాణ్ణి యేసు స్వస్థ పరిచిన వైనం ఇంతటితో ముగిసింది. యేసు ఒకపన్ను వసూలుదారుడిని తన శిష్యుడుగా పిలుస్తున్నాడు.