# Behold స్థూల కథనంలో ఇది మరొక సంఘటన ఆరంభం. ఇందులో ఇంతకుముందు సంఘటనల్లో ఉన్న వారు గాక వేరే మనుషులు ఉన్నారు. మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది. # among themselves దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు1) ప్రతి ఒక్కరూ తమలో ఆలోచించుకుంటున్నారు. లేక 2) వారు తమలో మాట్లాడుకుంటున్నారు. # blaspheming దేవుడొక్కడే చేయగలడని శాస్త్రులు అనుకున్నవి తాను చేస్తానని యేసు అంటున్నాడు.