# seek first his kingdom and his righteousness ఇక్కడ ""రాజ్యం"" అంటే దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ రాజైన దేవుని సేవ విషయం చూసుకోండి. మేలు చేయండి."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # all these things will be given to you దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు నీకు అన్నీ సమకూరుస్తాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])