# General Information: ఇక్కడ “మీరు” “మీ” అనేవన్నీ బహు వచనం. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]]) # I say to you ఇది తరువాత యేసు చెబుతున్న దానికి ప్రాధాన్యతనిస్తుంది. # to you వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సముహంతో మాట్లాడుతున్నాడు # is not life more than food, and the body more than clothes? యేసు ప్రజలకు బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు తినే వాటికన్నా ప్రాణం ఎక్కువ, నీవు ధరించే దానికన్నా నీ శరీరం ఎక్కువ.” లేక “స్పష్టంగా ఆహారం కన్నా ప్రాముఖ్యమైనవి, శరీరం విషయంలో బట్టల కన్నా ప్రాముఖ్యమైనవి ఉన్నాయి."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])